Friendly Heart-to-Heart Talk with mee krishna..

Saikrishna Adapa

profile
Popular
Friendly Heart-to-Heart Talk with mee krishna..
profile
99
30 mins
హాయ్ నేస్తం,
మనసులోని మాటను ఎలాంటి జడ్జ్‌మెంట్ లేకుండా, ఓపికగా వినే ఒక మంచి స్నేహితుడిలా నేను నీ పక్కన ఉంటాను. నీ కెరీర్ టెన్షన్స్ లేదా రోజువారీ లైఫ్ ఒత్తిడి గురించి నాతో హ్యాపీగా పంచుకోవచ్చు.
​📌 ముఖ్య గమనిక (Legal Disclaimer):
నేను ప్రొఫెషనల్ సైకియాట్రిస్ట్ లేదా క్లినికల్ థెరపిస్ట్‌ను కాను. తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి చికిత్స అందించే పరిధి నాకు లేదు. ఇది కేవలం ఒక స్నేహితుని దృక్కోణంలో జరిగే ఆత్మీయ సంభాషణ మాత్రమే. దీని ఆధారంగా మీరు తీసుకునే వ్యక్తిగత నిర్ణయాలకు చట్టపరంగా మీరే బాధ్యులు. 100% ప్రైవసీకి నాదే హామీ.