21-Day Discipline Reset with MindsetTelugu

Best Seller

21-Day Discipline Reset

MindsetTelugu Mindset

MindsetTelugu Mindset

Telugu mindset & personal growth resources to help you build discipline…

14 bookings across all services

Digital Product
1Sales

About this product

21-DAY DISCIPLINE RESET

క్రమశిక్షణను మాటల్లో కాదు…

ప్రతిరోజూ చేసే చిన్న చర్యల్లో నిర్మించుకో.

21-Day Discipline Reset అనేది నీ రోజువారీ అలవాట్లను

మెరుగుపరుచుకోవడానికి రూపొందించిన practical Telugu workbook.

ఈ 21 రోజుల journeyలో ప్రతిరోజూ ఒక చిన్న challenge,

self-reflection మరియు simple action ద్వారా

నీ discipline, consistency, focus మరియు self-control‌ను

step-by-stepగా build చేసుకోవచ్చు.

ఈ workbookలో:

✓ 21 రోజుల practical discipline exercises

✓ Daily challenges & reflections

✓ Focus & time management

✓ Procrastination control

✓ Phone distraction control

✓ Morning & sleep routine

✓ Consistency building

✓ Self-control exercises

✓ Confidence building

✓ Weekly progress reviews

✓ Final 21-day review

✓ Bonus 30-Day Habit Tracker

ఇది కేవలం motivational PDF కాదు.

ఇది ప్రతిరోజూ ACTION తీసుకోవడానికి

నిన్ను guide చేసే practical journal.

21 రోజులు.

రోజుకు ఒక చిన్న అడుగు.

ఒక బలమైన, స్థిరమైన నువ్వు.

📖 27-Page Digital Workbook

🌐 Telugu-focused

📥 Instant Digital Access

MINDSET TELUGU

Follow @mindsettelugu

₹254