
Let’s talk about your current situation and what kind of insurance you actually need. I’ll help you understand term plans, health insurance, child education plans, or investment-linked options — all in simple language.
A detailed session to plan full protection for your family — including life cover, health insurance, and emergency savings. You’ll get a clear comparison of leading plans and my honest suggestions.
I’ll help you understand ULIPs, Endowment, and Money-Back plans — and show how to balance risk and return according to your goals.
మనం ఇప్పుడు మీ పరిస్థితిని తెలుసుకొని,
మీకు ఏ బీమా అవసరం ఉందో చూద్దాం.
నేను మీకు టర్మ్ ప్లాన్, హెల్త్ ఇన్సూరెన్స్, పిల్లల చదువుకు ప్లాన్, లేదా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ సులభంగా అర్థమయ్యేలా చెప్పుతాను.
మీ కుటుంబానికి పూర్తి రక్షణ ప్లాన్ చేయడానికి ఒక వివరమైన సెషన్ — ఇందులో లైఫ్ కవర్, హెల్త్ ఇన్సూరెన్స్, అత్యవసర పొదుపు కూడా ఉంటాయి.మీకు ప్రధాన ప్లాన్‌లు ఎలా వున్నాయో స్పష్టంగా చూపించగలను, అలాగే నా నిజమైన సూచనలు కూడా ఇస్తాను.
నేను మీకు ULIP, ఎండౌమెంట్, మనీ-బ్యాక్ ప్లాన్‌లు సులభంగా వివరించి, మీ లక్ష్యాలకు రిస్క్ మరియు లాభం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో చూపిస్తాను.
Page is designed by KREATIV Designs