Telugu Canva Masterclass – Photoshop లేకుండా ప్రొఫెషనల్ డిజైన్స్ 2 గంటల్లో!”**
ఈ Course ద్వారా మీరు:
- లోగోలు, సోషల్ పోస్టులు, Pinterest పిన్స్, YouTube థంబ్‌నెయిల్స్, రెస్యూమెలు, పుస్తక కవర్లు తయారు చేయడం నేర్చుకోవచ్చు.
- ఎలాంటి డిజైన్ ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు.
- Canva ఉచిత వెర్షన్‌తోనే ప్రొఫెషనల్ లుక్ వస్తుంది.
మీరు మార్కెటింగ్, యూట్యూబ్, రచయితలు, చిన్న వ్యాపారాలు చేసేవారికి ఈ కోర్స్ సూపర్ యూజ్‌ఫుల్.